సూపర్ సిక్స్‌లో మరో ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ 12న తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం 8 వేల 745 కోట్ల రూపాయలు జమ చేయనుంది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది.

#APWelfareSchemes #TeluguNews #StudentScholarship #EducationSupport #AndhraPradeshSchemes #SuperSix #GovernmentBenefits #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️